వేసవిని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని విధాల ఏర్పాట్లు చేస్తుంది. ఆలయ ప్రాంగణ పరిసరాల్లో ఇప్పటికే భక్తులకు నడిచేందుకు వీలుగా కూల్ పెయింట్లు వేసింది. తాజాగా ఆలయ ముందు భాగంలో భక్తులు నడిచేందుకు వీలుగా ట్యాంకర్ ద్వారా నీళ్లను పడుతూ భక్తులకు ఉపశామనం కలిగించేలా చర్యలు తీసుకుంటుంది.