నాదెండ్ల పిహెచ్ పరిధిలోని నాదెండ్ల -2 గ్రామంలో శుక్రవారం ఫ్యామిలీ డాక్టర్స్ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు పిహెచ్సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ గా చూడాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు. అవసరమైన వారు ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోవాలని కోరారు.