గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1, 22, 018 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 1, 25, 525 బస్తాలు అమ్మకాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 87, 727 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్-5, 273, 341, 4884, సూపర్- 10 రకాల మిర్చి సగటు ధర రూ. 9, 000 నుంచిరూ. 23, 500 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ. 5, 000 నుంచి రూ. 12, 500 వరకు ధర లభించింది.
![]() |
![]() |