బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ సందర్భంగా కోల్‌కతాలోని ఓ మసీదుకు వెళ్లిన ఆమె మాట్లాడారు. బెంగాల్‌లో శాంతి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తమకు హింస వద్దన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తానని, కానీ దేశాన్ని విభజన కానివ్వనన్నారు. ఓ గద్దార్ పార్టీతో పోరాటం చేస్తున్నానని, కేంద్ర ఏజెన్సీలతోనూ ఫైట్ చేస్తున్నానని దీదీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa