ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నవారిని కనిపించగానే కాల్చి చంపాలని కేంద్ర మంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోందన్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్ కుమార్ ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీహార్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa