దేశంలో అక్రమ ఆయుధాల వినియోగం పెరిగిపోతుంది. వీటి సాయంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇద్దరు దుండగులు అపార్టుమెంటులో కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలో జరిగింది. సిద్ధార్థ్ నగర్ లోని ఓ అపార్టుమెంటులోకి ప్రవేశించిన దుండగులు మొదటి అంతస్తులోని ఓ ఫ్లాట్ డోర్ పై కాల్పులు జరిపారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్ లోని మరో ఫ్లాట్ కిటీకీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa