ప్రభుత్వం అందించే లకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే రమణమూర్తి రాజు (కన్నబాబు) పేర్కొ న్నారు. ఎలమంచిలి పట్టణంలోగాంధీ నగర్ సచివాలయం పరిధిలో 13, 14వ వార్డు లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు అర్హత ఉండి ఏమైనా పధకాలు అందకపోతే వెంటనే దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమార్, ఎంపీపీ గోవింద్. వైస్ చైర్మన్లు గుప్తా, బి. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.