చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మూడవరోజు ఇంటింటికి మన చర్ల కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఆయన మండలానికి చెందిన బోడెవారిపల్లి , ఈడిగపల్లి తదితర గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు.