ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ఐపీఎస్ అధికారులు, 70 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మంగళవారం అర్ధరాత్రి 12.48 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 55 పోలీసు సబ్డివిజన్లకు ప్రస్తుతం ఉన్న వారి స్థానంలో వేరే వారిని సబ్‌డివిజనల్ పోలీసు అధికారులుగా (SDPO), ASP, ASCలు (ఐపీఎస్‌లు)గా నియమించారు.