ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విభజన చట్టంపై కీలక భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 07:57 AM

నేడు విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగంణంలో ఏపీ, తెలంగాణ భవన్ లు కొనసాగుతుండగా, 58:42 నిష్పత్తితో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. కాగా, జనాభా నిష్పత్తిలో పంచడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో ఈ విషయంపై గతంలో పలు సమావేశాలు జరిగినా ఫలితం లేదు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com