పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో శుక్రవారం నుంచి మొలకల పౌర్ణమిని ప్రారంభించారు. శుక్రవారం నవ ధాన్యాలతో ఒక్కొక్క కుంపటిలో ఒక్కొక్క రకపు ధాన్యాలు వేసి పూజలు ప్రారంభించారు. ఈ పూజలు మొలకల పౌర్ణమిగా నిర్వహిస్తారు. ఈ ధాన్యాలలో బాగా మొలక వచ్చిన పంట ఈ ఏడాది బాగా పండుతుందని పూర్వీకుల నమ్మకమని గ్రామస్థులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa