ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ విద్యాసంస్థలకు చివరి వర్కింగ్ డే గా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్కూల్ యాజమాన్యం నేడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి రిపోర్టు కార్డులు అందిచనున్నాయి. ఇక మే 1 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 12 న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa