గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయి బిన్నిడి పంచాయతీ బాతుగుడబ గ్రామంలో యూత్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను సర్పంచ్ రామకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచంద్ర, సచివాలయ కన్వీనర్ పాపారావు, మహేశ్వరరావు ఫీల్డ్ అసిస్టెంట్, నాగేశ్వరరావు పాస్టర్, నిర్వాహకులు రమేష్, రవి, ధర్మారావు, చినవాసు, నవీన్, మనోజ్, సింహాద్రి, గ్రామ పెద్దలు, యూత్ మరియు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa