జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని నిడిజివ్వి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించే విధంగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని దీనివల్ల ప్రతి పథకం ఇంటి ముంగిటకే చేరుతున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa