నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో జారీ చేసిన నేటికి నిధులు మంజూరు కాలేదని ఈ అంశంపై క్రిస్టియన్లను చైతన్యపరిచి పోరాటానికి సిద్ధం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో క్రిస్టియన్లు టిడిపి నేతలు రూరల్ నియోజకవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు