దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమొడిటీ ఆయిల్ రేట్లు గణనీయంగా తగ్గడంతో దేశీయంగా కూడా గరిష్ట రిటైల్ ధరని తగ్గించాలని వంటనూనె తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాన్ని అంగీకరించిన కంపెనీలు వంటనూనె ధరలను దాదాపు 6 శాతం వరకు తగ్గించడానికి అంగీకరించాయి. అంటే, లీటర్ వంటనునె ధర సుమారు రూ. 5-10 మధ్య తగ్గనుంది. త్వరలోనే ఈ తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa