ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. బలోద్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పురూర్ చౌకీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అందరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa