పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రం సమీపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల ఆలయంలో మే 5న మొలకల పౌర్ణమి సందర్భంగా శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పాగొండ వేణుగోపాల్ , ఆలయ ధర్మకర్తలు ఎల్. మల్లికార్జున, వైఎస్ మునిరత్నం తెలిపారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ వారిచే గీతాలాపన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు గురువారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa