పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో గురువారం టీడీపీ కరపత్రాలను చల్లా ఆవిష్కరించారు. అర్హులందరికీ ఇల్లు, ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు. ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు, సహజ మరణానికి రూ. 2 లక్షలు చంద్రన్న బీమా ద్వారా అందిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa