మే 15 నాటికల్లా గృహ నిర్మాణాలు పూర్తి కావాలని శనివారం పుంగనూరు మండలం చండ్రమాకులపల్లి గ్రామంలో హౌసింగ్ లబ్ధిదారులకు ఎంపీపీ భాస్కర్ రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వరి, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, ఆర్టీసీ మజుదార్ యూనియన్ నాయకుడు జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.