టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ను అడ్డుకునేందుకుప్రభుత్వం కుట్రలు పన్నుతోంది అని టీడీపీ వర్గీయులు వాపోతున్నారు. నిరసన అంటూ వైసీపీ నాయకులూ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నిరసన తెలిపిన వైసీపీ న్యాయవాదులకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. హైకోర్టు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చి మోసం చేసిన సీఎం జగన్ ఇంటి ముందు నిరసన తెలపాలన్నారు.