ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఓ 1ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 01:15 PM

వైఎస్ వివేకా హత్య జరిగి నాలుగేళ్లు పూర్తయినా ఆ కేసును ఛేదించలేని అసమర్థ సీఎం జగన్‌ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా పులివెందులలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ..... వైఎస్‌ వివేకా హత్య కేసును ఛేదించలేకపోతే సీఎంగా ఉండే అర్హత జగన్‌కు లేదన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 1ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com