పెదకూరపాడు మండలంలో పరస గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరుగుతుందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి దర్శి వెంకటేశ్వరావు ఒక ప్రకటనలో తెలిపారు. పెదకూరపాడు మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, వాలంటీర్లు, గృహసారథులు, పాల్గొని విజయవంతం చేయాలని వెంకటేశ్వరావు విజ్ఞప్తి చేశారు కోరారు