తెలంగాణ కోసం కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఇవాళ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. * తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ * నిరుద్యోగులకు రూ.4 వేల భృతి * నిరుద్యోగుల కోసం 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లు * ప్రైవేట్ కంపెనీల్లో యువతకు 75 శాతం రిజర్వేషన్ * రాష్ట్రంలో మరో నాలుగు IIITల ఏర్పాటు * 18 ఏళ్లు పైబడి, చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం.