భీమిలి నియోజకవర్గంలో 45 వ వార్డు లోసోమవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సింగాలమ్మపురం సింహగిరి కోలనీలో జరిగింది. ఈ సందర్భంగా ఇళ్ళు మరమ్మతులు మెయింటినెన్స్ సమస్య ఉంది. అది తీరడం లేదు కారణంగా సింహాచలం దేవస్థానం సంబంధించిన భూములు ఇళ్ళు మరమ్మతులు చేసుకొనే అవకాశం కల్పించాలని అంగన్వాడీ భవనం నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa