బొల్లాపల్లి - వెల్లటూరుపి హెచ్ పరిధి పేరూరిపాడు గ్రామంలో ఇంటింటికి ఫ్యామిలీ ఫిజీషియన్ ఉచిత వైద్య సేవలు మంగళవారం జరుగుతాయని డా. కృష్ణ నాయక్ తెలిపారు. 20 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. బీపీ, షుగర్, ఈసీజీ లాంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అవసరమైన వారు ఆధార్ కార్డ్ ఆరోగ్యశ్రీ కార్డు దగ్గర ఉంచుకోవాలన్నారు.