ప్రభుత్వ భూములు రీ సర్వేలో భాగంగా చేపడుతున్న సర్వేకు అందరూ సహకరించాలని పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి మంగళవారం పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏరోడైన సంస్థ ఆధ్వర్యంలో జగనన్న శాశ్వత భూమి హక్కు భూ రక్షణ సర్వేకు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు జయప్రకాష్ శంకర్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి పాల్గొన్నారు.