పెదకూరపాడులో వాన లేదు వరద లేదు అర్ధాంతరంగా ఈ కరెంటు కోతలేందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి 12:00 వరకు ఎల్ఆర్ తీసుకొని గంటసేపు కరెంటు అంతరాయం కలిగిందని ప్రజలు వాపోయారు. చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు, రాత్రి వేళలో కరెంట్ లేక ఇబ్బందులకు గురయ్యారని, మరోవైపు దోమలు, ఈగల కమ్ముకొని రక్తాన్ని పిలిచాయని పట్టణవాసులు పేర్కొన్నారు. అర్ధాంతర కరెంటు కోతలు అరికట్టాలని ప్రజలు కోరారు.