జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు నాగార్జునని మంగళవారం రాత్రి గ్రామములో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. మంగళవారం రాత్రి మన్యంపులిపేట గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులు ను ఘనంగా సత్కరించారు. తమ తల్లి రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చెందిందని వారు పేర్కొన్నారు.