విజయనగరం జిల్లా గొర్ల మండలం మన్యపురిపేట గ్రామంలో వైసీపీ పార్టీ గ్రామ ఉపసర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ కుటుంబాలు మరో 20 కుటుంబాలు వైసీపీ పార్టీ విడిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి గ్రామములో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో వీరంతా పార్టీ కండువాకప్పుకున్నారు. ఈ నాలుగేళ్లలో కనీసం అభివృద్ధి పళ్ళు జరగలేదని గ్రామ్ ఇటువంటి అభివృద్ధి నోచుకోలేదని దీంతో వీరంతా విసిగి చెంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.