విజయవాడ, శ్రీశైలంలో జరిగే శ్రీలక్ష్మీమహాయజ్ఞం, మహాకుంభాభిషేక మహోత్సవాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వేదపండితులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆహ్వానపత్రికలు అందజేశారు.