శ్రీకాళహస్తి పట్టణ బుధవారం నాడు తెలుగుదేశం యువత అధ్యక్షులు కాసారం రమేష్ జన్మదిన వేడుకలు పట్టణ నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో ఘనంగా కాసరం రమేష్ కి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు కంటా రమేష్ బీసీ నాయకులు దసరా చారి తిరుపతి మహిళా పార్లమెంటు అధ్యక్షుడు చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa