national | Suryaa Desk | Published :
Fri, May 12, 2023, 08:39 AM
ఫోన్లో మాటలతో హిప్నటైజ్ చేసి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ మేరకు ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకి ఫోన్ చేసి తెలిసిన వ్యక్తిలా చాలాబాగా మాట్లాడాడని, దాంతో అతనిని పూర్తిగా నమ్మేశానని చెప్పాడు. అలా కొన్ని రోజులకు హిప్నటైజ్ చేసి పేటీఎం ద్వారా తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.40వేలు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com