గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ఇళ్లు లేని పేదలకి సీఎం జగన్ ఉచితంగా అమరావతిలో ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద ఉచితంగా ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛ నెరవేర్చే బృహత్త కార్యక్రమని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa