ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ పై విమర్శలు గుప్పించిన మంత్రి గుడివాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 12:25 PM

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పవర్‌స్టార్‌ కాదు..ప్యాకేజీ స్టార్ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.  రెండు రోజులుగా పొలిటికల్‌ టూరిస్ట్‌ ఏపీకి విచ్చేసి వారి పార్టీ విధానాన్ని చెప్పాడు. 2024 ఎన్నికల్లో ఆయన ఆలోచనల్ని చాలా వివరంగా చెప్పారు.   ఇక రాజకీయంగా నావల్ల కాదు..నేను పార్టీని నడపలేనని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశాడని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa