national | Suryaa Desk | Published :
Mon, May 15, 2023, 10:32 AM
ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో రైలుకు పెను ప్రమాదం తప్పింది. జననాయక్ ఎక్స్ ప్రెస్ రైలు దర్భంగా నుండి అమృత్ సర్ కు వెళ్తుండగా బరేలీ సమీపంలో ఆగిపోయింది. ఇంజిన్ పైన ఉన్న పాంటో విరిగిపోవడంతో ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో లోకోపైలెట్ అప్రమత్తమై ప్రమాదం జరగకుండా అడ్డుకున్నాడు. రైలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com