శింగనమల నియోజకవర్గంలోని తాడిపత్రి ప్రధాన రోడ్డు నుండి పోతురాజుకాలువ, ఈస్టు నరసాపురం , సోదనపల్లి గ్రామాల మీదుగా సలకంచెరువు గ్రామానికి 5 కోట్లతో నూతన రోడ్డు ఎర్పాటు చేసిన ఎమ్మెల్యే పద్మావతికి సోమవారం వైకాపా నాయకులు కృతజ్ణతలు తెలియజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ దాదాపు 10 కిలోమీటర్ల దూరం నూతన రోడ్డు నిర్మించడం సంతోషకరమని వారు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa