ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 18, 2023, 10:16 AM

నర్సీపట్నం శాఖ గ్రంధాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం పిల్లలకు కథలు బోధించారు. కథలో ఉన్న నీతిని వివరించారు. ఇంగ్లీష్ పదాలతో జంబులు గేమ్ ఆడించారు. గ్రంథాలయ అధికారిని పి దమయంతి మాట్లాడుతూ లైబ్రరీ వల్ల ఉపయోగాలు వివరించారు. డ్రాయింగ్ మాస్టర్ ఈశ్వరరావు బొమ్మలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలిపారు. అనంతరం పిల్లల చేత ఉత్సాహపరుస్తూ అంకెలతో బొమ్మలు వేయడం నేర్పించారు. అనంతరం ఓఆర్ఎస్ అందజేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com