టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ కుడి చేతి భుజానికి మళ్లీ తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. వైద్యుల సూచన మేరకు ఆయన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించడం కోసం వెళ్లారు. కదిరిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఫోటోలు దిగేందుకు అభిమానులు లోకేష్.. కుడి చేయి భుజాన్ని బలంగా లాగారు. దీంతో ఆయనకు భుజం నొప్పి ప్రారంభమైంది.