జగనన్న కాలనీ లో ఇల్లు నిర్మించుకునే లబ్ది దారులు ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయాలనీ బాపట్ల జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కోరారు. శనివారం బాపట్ల ప్యా డిసన్ పే ట జగనన్న కాలనీ నీ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రజలతో కలెక్టర్ మాట్లాడరు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధిారులు, సిబ్బంది పాల్గొన్నారు.