ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2023, 03:58 PM

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు సంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పోట్లపూడి సచివాలయ పరిధిలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా రూ.1కోటి 14 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాణి ప్రారంభించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com