నిరుద్యోగులకు గుడ్న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగుల భర్తీలతో పాటు కొత్త స్థానాల్లో నియామకాలు ఉండనున్నాయి. దాదాపు 77% దేశీయ కంపెనీలు ఈ విధంగా అభిప్రాయం వ్యకం చేసినట్లు జీనియస్ కన్సల్టెంట్స్ నివేదికలో పేర్కొంది. దక్షిణాది, పశ్చిమ ప్రాంతాల్లో అత్యధిక నియామకాలు ఉండొచ్చని తెలిపింది. నియామకాల్లో అనుభవం కలిగిన ఉద్యోగులను కోరుకుంటున్నట్లు దాదాపు 9 శాతం మంది పేర్కొన్నారు.