గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలోని , స్థానిక ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు క్వారీ లో గుర్తుతెలియని మృతదేహం బయటపడినట్లు స్థానికులు ఆదివారం గుర్తించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు మృతదేహం ఆచూకీ తెలియక పోవడంతో ఎవరో.? ఎక్కడో. వాడు, ఏమో. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa