సహజంగా కొమ్మలు చిగుళ్ళకు పువ్వులు పూస్తాయి. అయితే దీనికి భిన్నంగా ఆకులు పుట్టుకొచ్చినట్లు ఉన్న ఈ పుష్పం జీకే. విధి మండలంలోని అడవిలో అలరిస్తోంది. మండలంలోని లంకపాలు అడవిలో రైతులు మిర్యాల సాగు విస్తారంగా చేపడుతున్నారు. కాఫీ తోటల్లో ఉన్న సిల్వర్ వృక్షాలకు ఈ మిర్యాల పాదులు రైతులు ఎక్కించేందుకు సిద్ధం చేశారు. అయితే మిరియాల పాదు ఆకు కాండానికి మధ్యలో పువ్వు మొలకెత్తింది. ఈ పువ్వు పలువురు చూపర్లను ఆదివారం ఉదయం కనువిందు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa