జీకే. వీధి మండలంలోని కొమ్ముసంపెంగ సమీపంలోని మరో అందమైన అద్భుత జలపాతం స్థానికులను కట్టిపడేస్తుంది. మండలంలోని 4 కిలోమీటర్ల దూరంలో కొమ్ముసంపెంగలో ఉన్న వ్యూ పాయింట్ సమీపంలోని పచ్చని అడవుల మధ్య ఈ జలపాతం పాల నురగళ్లతో పరవళ్ళు తొక్కుతూ. పలువురు స్థానికులకు పర్యాటకులకు ఆకట్టుకుంటుంది. ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఈ జలపాతం అభివృద్ధి చేస్తే స్థానికులకు జీవనపాధితోపాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని స్థానికులు ఆదివారం ఉదయం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa