సాధారణంగా పీతలను రెండు విధాలుగా పెంచుతారు. ఒకటి విత్తనం ద్వారా చేపట్టే కల్చర్. రెండోది గుళ్లు విడిచిన పీతలను సేకరించి షెల్ గట్టిపడే వరకు పెంచే పద్ధతి. హేచరీల నుంచి పిల్లలను సుమారు 100-150గ్రా.ల సైజు ఉన్నప్పుడు తీసుకొచ్చి,పెంపకం చేపడితే ఏడాది పాటు వీటిని పెంచాల్సి ఉంటుంది. పెద్దసైజు పీతలను మత్స్యకారుల నుంచి కొనుగోలుచేసి 2,3 నెలల పాటు చెరువులో పెంచుతుంటారు. ఆ తర్వాత శరీరంపై పెంకు గట్టిపడగానే మార్కెటింగ్ చేస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa