విశాఖ 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బర్మా క్యాంప్ కు చెందిన నర్సింగ్ విద్యార్థిని ఈనెల 15న కళాశాలకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా పలితం లేకపోవడంతో కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఎస్ఐ ఆదిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు