పెదబయలు మండలంలోని వనబంగి గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జాగరపు పవన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ. 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ని ఓటువేసి ముఖ్యమంత్రి చేస్తే గిరిజన గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. 2024లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంటా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.