ప్రధాని మోదీ ప్రస్తుతం పపువా-న్యూ-గినియా పర్యటనలో ఉన్నారు. తాజాగా దీనిపై మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మోదీ ప్రస్తుతం చాలా ముఖ్యమైన దేశం పపువా-న్యూ-గినియాలో ఉన్నారా! చైనా నుంచి దురాక్రమణను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మన దేశ రక్షణను మరింత బలోపేతం చేసేందుకు పాపువా చాలా అవసరం. ఇదో మాస్టర్ స్ట్రోక్’’అని ఆయన ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa