ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఒడిశాలో వచ్చే ఏడాది జనరల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని విడదీసేందుకు సీఎం పట్నాయన్ ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న ఐదు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa